వైయస్‌ఆర్ జిల్లా: ప్రొద్దుటూరులో వైయస్‌ఆర్‌సీపీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. కడప ఉక్కు పోరు భవిష్యత్ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ రాయలసీమ ఇన్‌చార్జ్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, రఘురామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, సురేష్‌బాబు, అమర్నాథ్‌రెడ్డి తదితరులు సమావేశమైన ఉక్కు పోరాటాన్ని మరింత ఉధృతం చేసే దిశగా చర్చలు జరుపుతున్నారు.