వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల అరెస్టు


రాజ‌మండ్రి:  తూర్ను గోదావ‌రి జిల్లాలోని పోలీసులు ఓవ‌రాక్ష‌న్ చేస్తున్నారు. సీఎం ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను ముంద‌స్తు అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ సీఎం ద్వారంపూడికి వ‌స్తుండ‌టంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు లీలాకృష్ణ స‌హా ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరును పార్టీ శ్రేణులు తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top