<strong>వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి</strong>అనంతపురంః ఫారమ్ పాండ్స్‌లో పనుల్లో రూ.541 కోట్ల అవినీతి జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి అన్నారు. లక్ష ఇంకుడు గుంతలు తవ్వామంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు.. అక్రమాలపై సీబిఐ.విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తానన్నారు.