పరిహారంలో రాజకీయాలు చేస్తే సహించం

శ్రీకాకుళంః కేంద్ర రిపోర్ట్‌ ప్రకారం తుపాన్‌  బాధితులకు పరిహారం ఇవ్వాలని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు ఎంవిఎస్‌ నాగిరెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీల ప్రమేయంతో రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు.  వైయస్‌ఆర్‌సీపీ తుపాను ప్రభావిత ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. కొత్తగా వడ్డీలేని వ్యవసాయ రుణాలు పదేళ్ల కాలం పాటు ఇవ్వాలన్నారు.తుపాను ప్రభావిత ప్రాంత విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేయాలి.తుపాను రాజకీయ అంశం కాదు..మానవత్వంతో ఆదుకోవాలని కోరారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top