ప్రకాశంః హైకోర్డు తీర్పును అనుసరించి ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలను జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందం అన్నారు. అప్పటి వరుకు పాత సర్పంచులనే కొనసాగించాలన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. కేసులను ఎదుర్కొనే దమ్ములేకనే చంద్రబాబు స్టేలు తెచ్చుకుంటున్నారన్నారు. <br/><br/>