గరగపర్రులో వైయస్సార్సీపీ బృందం పర్యటన

పశ్చిమగోదావరిః జిల్లాలోని గరగపర్రులో వైయస్సార్సీపీ కమిటీ సభ్యులు పర్యటిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు వివాదానికి సంబంధించి వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు దళితపేటలో వైయస్సార్సీపీ బృందం బాధితులతో సమావేశమైంది. కమిటీ సభ్యులు ధర్మాన ప్రసాదరావు, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల నాని, మేరుగ నాగార్జున గరగపర్రులో పర్యటిస్తున్నారు.

Back to Top