హోదాపై చర్చకు పట్టువీడని వైయస్‌ఆర్‌ సీపీ

వెలగపూడి: ప్రత్యేక హోదాపై చర్చకు  ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టుబట్టింది. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టిన వైయస్‌ఆర్‌ సీపీ సభ్యులు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలు సంజీవనిగా భావిస్తున్న ప్రత్యేక హోదాపై సభలో చర్చ జరగాలని పట్టుబట్టారు. అధికారపక్షం హోదా అంశాన్ని చర్చకు రానివ్వకుండా తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది.

Back to Top