లోటస్ పాండ్ లో వైఎస్సార్ సీఎల్పీ సమావేశం

హైదరాబాద్ః వైఎస్సార్ సీఎల్పీ సమావేశం ముగిసింది. వైఎస్ జగన్ అధ్యక్షతన లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈసమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు హాజరయ్యారు. రోజా సస్పెన్షన్, హైకోర్టు తీర్పు పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు..అదేవిధంగా పార్టీ భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు.

తాజా ఫోటోలు

Back to Top