స్పీకర్ కు వైఎస్సార్ సీఎల్పీ రెండు లేఖలు

హైదరాబాద్ః వైఎస్సార్ సీఎల్పీ స్పీకర్ కోడెలకు రెండు లేఖలు రాసింది. ద్రవ్యవినిమయ బిల్లుపై డివిజన్ ఓటింగ్ జరపాలని స్పీకర్ కు రాసిన ఓ లేఖలో పేర్కొంది. మరో లేఖలో  వైఎస్సార్సీపీ సింబల్ పై గెలిచిన వారి  పేర్ల జాబితాను లేఖలో పొందుపరిచారు. ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలను పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ కు అందించారు. సోమవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై  చర్చ జరగనుంది.
 

తాజా ఫోటోలు

Back to Top