బాబూ జగ్జీవన్ రామ్ కు నివాళి

హైదరాబాద్: దళితుల అభ్యున్నతికి కృషి చేసిన మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ కు ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన సోషల్ వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశారు. అణగారిన వర్గాలకు పెట్టని కోటలా నిలిచి, సంక్షేమం కోసం పాటుపడిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన సేవలు స్మరణీయం. అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top