11వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

కర్నూలు :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 11వ రోజు క‌ర్నూలు జిల్లా  దొర్నిపాడు మండలం నుంచి  ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు జ‌న‌నేత‌ పాదయాత్రను ఆరంభించారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు కోవెల‌కుంట్ల మండలంలోని కంపమల్ల మెట్టకు చేరుకున్నారు. 
Back to Top