అందరికీ కృతజ్ఞతలు

హైదరాబాద్ :  పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన వాళ్లు అందరికీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ఒక సందేశం పోస్ట్ చేశారు. ''మీ ఆశీస్సులే నా బలం, మీ అభినందనలే స్ఫూర్తి.. మీ శుభాకాంక్షలు నా హృదయాన్ని తాకాయి'' అని తన ట్విట్టర్ సందేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. 
ఈ తరం నాయకుడు వైఎస్ జగన్ విభిన్న అంశాల మీద ఎప్పటికప్పుడు ట్విటర్ లో ట్వీట్ చేస్తున్నారు. ఆయన్ని @ysjagan లో ఫాలో చేయవచ్చు. 
 


Back to Top