వైయస్ జగన్ నివాళి

                                    హైదరాబాద్ః మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు జయంతిని పురస్కరించుకొని వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.  రామ్మోహన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో వైయస్ జగన్ తో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, మరికొందరు నాయకులు పాల్గొన్నారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top