సినారె భౌతికకాయానికి వైయస్ జగన్ నివాళి

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ డా.సి. నారాయణరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినారె కుటుంబసభ్యులను వైయస్ జగన్ ఓదార్చారు. వైయస్ జగన్ వెంట పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, భూమన కరుణాకర్ రెడ్డి తదితరులున్నారు.

Back to Top