నెల్లూరులో వైఎస్ జగన్

నెల్లూరుః ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నెల్లూరుకు చేరుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. కస్తూరి దేవి గార్డెన్ లో వైఎస్ జగన్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.  ఈసందర్భంగా టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అదేవిదంగా వైఎస్ జగన్ జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 

Back to Top