కష్టానికి తగ్గ ఫలితం లేదన్నా..

కష్టానికి తగ్గ ఫలితం లేదన్నా..
వైయస్‌ జగన్‌కు సమస్యలు మొరపెట్టుకున్న వడ్రంగులు
విజయనగరం: ఆధునిక పనిముట్లు కొనుక్కునే ఆర్థిక స్తోమత లేక జీవనోపాధి కోల్పోతున్నామని వడ్రంగి కులస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.కలప లభ్యత తక్కువగా ఉందన్నారు. అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. పనిముట్లు కొనుకోవడానికి లోన్లు కూడా రావడంలేదన్నారు.కష్టానికి తగ్గ ఫలితం లేదని ఉండటంలేదన్నారు.  గజపతి నియోజకవర్గంలోని ముచ్చర్లలో వడంగ్రి కులస్థులను కలిసిన వైయస్‌ జగన్‌ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వడ్రంగి చిత్రీ  పట్టి వారి పనిలోని శ్రమను స్వయంగా తెలుసుకున్నారు. వైయస్‌ జగన్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వండ్రంగులు అందించారు.  వారి సాధకబాధకాలు తెలుసుకున్న వైయస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top