18న వైయస్ జగన్ పుష్కరస్నానం

హైదరాబాద్ :వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఈ నెల 18న విజయవాడలో పుష్కర స్నానం ఆచరించనున్నారు. వాస్తవానికి ఆయన శనివారం (13వ తేదీ) విజయవాడలో పుష్కర స్నానం చేయాలని భావించారు. అయితే అనివార్య కారణాల వల్ల రేపటి కార్యక్రమం వాయిదా పడింది. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top