'తెలుగు ప్రజలపై అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నా'

 

 హైదరాబాద్‌ : వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముస్లిం సోదరులకు ఇజ్తిమా శుభాకాంక్షలు తెలిపారు. క‌ర్నూలు న‌గ‌రంలో 'అంతర్జాతీయ ఇజ్తిమా కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్న ముస్లిం సోదరులకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు. ఎల్లవేళలా మన తెలుగు రాష్ట్రాల ప్రజల మీద అల్లాహ్ దయ ఉండాలని ప్రార్ధిస్తున్నాను' అని ట్విటర్‌లో పేర్కొన్నారు. 
Back to Top