వైఎస్ జగన్ సంతాపం

మాజీ మంత్రి ఆనంద గజపతిరాజు మృతి పట్ల ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల జననేత సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. ఆనందగజపతి రాజు కుటుంబసభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Back to Top