వైయస్సార్సీపీలో యువకుల చేరిక

చిలుకలూరిపేటః వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి.  20, 24, 25 వార్డు యువకులు గుంటూరు జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్  సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి మర్రి రాజశేఖర్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ సీఎం కావడమే లక్ష్యంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని యువకులు తెలిపారు.

Back to Top