చంద్రబాబు..లోకేష్ ల అవినీతిపై చర్చకు సిద్ధం

విజయవాడః వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటిని టీడీపీ నేతలు ముట్టడించడంపై ఆయన మండిపడ్డారు. మీ అవినీతిని ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ ల అవినీతిపై తాము చర్చకు సిద్ధమని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే  పార్టీ మారిన నాయకుల చేత రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top