వైయస్ఆర్ కాంగ్రెస్‌లో ఎందుకు చేరానంటే..

హైదరాబాద్:

తాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో వివరిస్తూ పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే రాజేష్(కాంగ్రెస్) సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. వైయసార్ మరణంతో చింతలపూడి అభివృద్ధి కుంటుపడిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. వైయస్ఆర్ హయాంలో 26 అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని ఆయన తెలిపారు. వైయస్ మరణానంతరం ఆయన కుటుంబాన్ని వేధిస్తున్న తీరు తనను కలచివేసిందన్నారు. మహానేతే తనను రాజకీయాల్లోకి తెచ్చారని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top