వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరిన మేఘనాధం

చిత్తూరు: కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ ఉపాధ్యక్షుడు మేఘనాధం ఆ పార్టీకి రాజీనామా చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నేత రోజా సమక్షంలో ఆయన శనివారం పార్టీలో చేరారు.

తాజా వీడియోలు

Back to Top