హైదరాబాద్: జాతిపిత మహాత్మగాంధీ జీవితం స్ఫూర్తి దాయకమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహాత్మగాంధీ 148వ జయంతి సందర్భంగా వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరిలోనూ గాంధీ స్ఫూర్తి నిండాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ జననేత ట్వీట్ చేశారు. <br/>