హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గురువారం పార్లమెంట్‌లో పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.