తిరుపతిలో రావాలి జగన్‌–కావాలి జగన్‌

తిరుపతిః కోర్లకుంట వీధిలో భూమన నేతృత్వంలో రావాలి జగన్‌–కావాలి జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.బాబు,నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి,మహిళా విభాగం అధ్యక్షురాలు కుసుమ, రాజేంద్ర పాల్గొన్నారు.
 

తాజా ఫోటోలు

Back to Top