<strong>పంపిణీకి రూ.కోటి విలువైన 10 వేల కిట్‌లు సిద్ధం..</strong>శ్రీకాకుళంః తిత్లీ తుపాను బాధితులకు వైయస్ జగన్ అందించిన సాయాన్ని తుపాను బాధితులకు అందించే ఏర్పాట్లు వైయస్‌ఆర్‌సీపీ నేతలు చేస్తున్నారు. 10వేల బాధిత కుటుంబాలకు పంపిణీ చేసే విధంగా రూ.కోటి విలువైన 10వేల కిట్‌లు శ్రీకాకుళం చేరుకున్నాయి. సహాయక సామాగ్రి వ్యాన్‌లను నియోజకవర్గాల వారీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలు ధర్మాన, తమ్మినేని సీతారాం తదితరులు పంపించారు.