తెలుగు సాంప్రదాయాలను కాపాడుకుందాం

ఖాజీపేట:  ఇంగ్లీసు మీడియం మోజులో పడి కన్నతల్లి లాంటి తెలుగు భాషను మరువద్దని, తెలుగు సాంప్రదాయాలను కాపాడుకుందామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధికార ప్రతినిది దస్తగిరిబాబు విద్యార్థులకు సూచించారు. సమరసత సేవాసమితి ఆధ్వర్యంలో  వేదాస్‌పాఠశాలలో సరస్వతీ దేవి పూజాకార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషలో చదవడం వ్రాయడం ప్రతి ఒక్కరు నేర్చుకోవాలిని అన్నారు. మమ్మిడాడి సంసృతిని వదలాలని సూచించారు.  

Back to Top