బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హైదరాబాద్ లోని పార్టి కార్యాలయంలో భుదవారం విలేకర్లతో మాట్లాడుతూ తమకు తెలిసినంతవరకు గత ఏడాది జూన్ 2 వ తేదీనుంచే విభజన చట్టంలోని అన్ని అంశాలతో పాటు సెక్షన్-8 కుడా అమలులోకి వచ్చినట్టే అని చెప్పారు. <iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/-is3VFdgOow" frameborder="0"/>