కుప్పంలో వైయ‌స్ఆర్ సీపీ నేత‌ల‌పై దాడి

కుప్పం: అధికార అహంకారంతో తెలుగుదేశం పార్టీ నేత‌లు ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల‌పై దాడుల‌కు తెగ‌బ‌డుతున్నారు. కుప్పంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌పై పచ్చ నేతలు దాడులకు తెగబడ్డారు.  ఈ ఘటనలో వైయ‌స్ఆర్ సీపీ మండల కన్వీనర్‌ సహా 40 మందికి గాయాలయ్యాయి.

Back to Top