కర్నూలు: టీడీపీ నేతల అరాచకాలు రోజు రోజుకు పెట్రోగిపోతున్నాయి. ఆర్.కుంతలపాడులో టీడీపీ నేతలు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడికి దిగారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిఫక్షనేత వైయస్ జగన్ సభకు తరలివస్తున్న కార్యకర్తలపై టీడీపీ నేతలు రాళ్ల దాడికి దిగారు. డ్రైవర్లను చితకబాదారు. 2 తుఫాన్‌లను ధ్వంసం చేశారు.