రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది

హైదరాబాద్ః రాష్ట్ర ఆర్థిక పరిస్థితి  దారుణంగా, ఒకరకమైన భయం సృష్టించే పరిస్థితిలో కనబడుతోందని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  అన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని కథలు అల్లుతూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని బుగ్గన మండిపడ్డారు. బాబు సర్కార్ విపరీతమైన అప్పులు చేసిందని, చేసిన అప్పంతా ఎటుపోతుందో కనబడడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.

Back to Top