స్మృతివనం.. అభిమానుల సంద్రం

కర్నూలు, 2 సెప్టెంబర్2012: కర్నూలు స్మృతివనం జన సంద్రమైంది. తెల్లవారుఝాము నుంచే అభిమానుల తాకిడి మొదలైంది. రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జనం మహానేతకు నివాళులు అర్పించారు. రాజన్న సేవలను గుర్తు చేసుకున్నారు. పాటల రూపంలో మహానేతకు అంజలి ఘటించారు.

స్మృతివనం వద్ద మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి మహానేత వైఎస్ఆర్కు నివాళులు అర్పించారు.

 

Back to Top