ఎమ్మెల్యే రోజాకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

సైదాపురం: జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సుకు వెళ్లకుండా ఎమ్మెల్యే రోజాను నిర్భంధించడం అమానుషమని, ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళల పట్ల చంద్రబాబు ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.  

Back to Top