221వరోజుకు చేరిన షర్మిల పాదయాత్ర

శ్రీకాకుళం 26 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ  వైయస్ జగన్మోహన రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల మరో ప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర శుక్రవారానికి 221వ రోజుకు చేరింది.  సింగివలస నుంచి ఆమె యాత్రను ఆరంభించారు.  అలికం కాలనీ, భైరి జంక్షన్, కరజాడ,మడపాం,దేవాది కోమర్తి, గుండుమిల్లిపేట మీదగా ఆమె పాదయాత్ర సాగుతుంది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top