సీబిఐ ప్రొఫెషనల్ గా ముందుకు వెళ్లడంలేదు

 

సీబీఐ ప్రొఫెషనల్‌గా ముందుకు వెళ్లడంలేదన్నారు జగన్. సీబీఐ కావాలనే సెలక్టెవ్‌ మీడియాకు లీకులు చేస్తుందని తెలిపారు. తాను ఒక్క రోజైనా సెక్రటేరియట్‌కు వెళ్లానా..? ఒక్క ఐఏఎస్‌కేనా ఫోన్‌ చేశానా..? అని ప్రశ్నించారు. CNN - IBNతో మాట్లాడుతూ తాను హైదరాబాద్‌లో నెలకు మూడు రోజులు మాత్రమే ఉండేవాడినని...అది తన తల్లిదండ్రుల కోసం వచ్చేవాడినని చెప్పారు జగన్. సాక్షిలోని పెట్టుబడుల గురించి ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడంలేదని...తమ పేపర్‌ సర్క్యులేషన్‌లో దేశంలో 8వ స్థానంలో ఉందని చెప్పారు జగన్  .

 

తాజా వీడియోలు

Back to Top