వైయస్ ఆర్ కాంగ్రెస్ లోకి రిటైర్డు ఐపిఎస్ ఇక్బాల్

దెందులూరు: రిటైర్డు ఐపిఎస్ అధికారి మహ్మద్
ఇక్భాల్ బుధవారం నాడు వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జోగన్నపాలెంలో  పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు  కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కర్నూలు జిల్లాకు చెందిన ఇక్బాల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక పదవులను
నిర్వహించారు.  పిఎసి ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితర నాయకులు ఇక్బాల్ ను తీసుకుని పార్టీ అధ్యక్షుడి వద్దకు తీసుకుని వచ్చారు. 

Back to Top