శ్రీకాకుళం పార్టీ కార్యాలయంలో పోలీసులు

శ్రీకాకుళంః

ప్రతిపక్ష వైయస్సార్సీపీతో కలిసి ప్రత్యేకహోదా పోరాటానికి కలిసివచ్చి పోరాడాల్సింది పోయి...ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తైన హోదాను తొక్కేసేందుకు ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోంది. వైయస్సార్సీపీ క్యాండిల్ ర్యాలీని అడ్డుకునేందుకు అన్ని జిల్లాలను పోలీసులతో నింపేసింది. శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా కొవ్వొత్తుల ర్యాలీ కి పర్మిషన్ లేనందున కార్యక్రమం చేయవద్దంటూ పోలీసులు పార్టీ కార్యాలయానికి వచ్చి వైయస్సార్సీపీ  జిల్లా ప్రెసిడెంట్ రెడ్డి శాంతికి చెప్పడం దారుణం.


తాజా ఫోటోలు

Back to Top