పాదయాత్రపై పార్టీ కీలక సమావేశం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ కేంద్ర కార్యాలయంలో పాదయాత్రపై కీలక సమావేశం జరుగుతోంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఈ సమావేశానికి హాజరయ్యారు. పాదయాత్ర ఏర్పాట్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తారు.

Back to Top