హేమంత్‌రెడ్డి అంత్య‌క్రియ‌ల్లో ఎంపీ, ఎమ్మెల్యే

నెల్లూరుః చిల్ల‌కూరు మండ‌లం వ‌ర‌గ‌ళి గ్రామానికి చెందిన వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేమారెడ్డి హేమంత్‌కుమార్‌రెడ్డి మృతికి ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, ఎమ్మెల్యే గౌత‌మ్‌రెడ్డిలు సంతాపం తెలిపారు. హేమంత్‌రెడ్డి మృత‌దేహానికి నివాళుల‌ర్పించి, కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. అనంత‌రం హేమంత్‌రెడ్డి అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు. 

Back to Top