వివాహ వేడుకల్లో చెరుకులపాడు నారాయణ

కర్నూలు: తుగ్గలి మండలం ముక్కెళ్ల గ్రామంలోని వైయస్‌ఆర్‌సీపీ నాయకుడు ఉప్పర రంగన్న, శాంతమ్మ దంపతుల కుమార్తె హేమలత వివాహ వేడుకల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. వివాహ కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు జగన్నాథరెడ్డి, రామచంద్రారెడ్డి, నగేష్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top