వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు లెక్కలు

హైదరాబాద్‌: వ్యవసాయంపై చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌నాగిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు హయంలోనే ప్రతి ఏటా సాగు పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది 14 లక్షల్లో సాగు విస్తర్ణం తగ్గిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 666 కరువు మండలాలు ఉన్నాయని చెప్పారు.
 

తాజా ఫోటోలు

Back to Top