ఢిల్లీ:ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎంపీ వరప్రసాద్ స్పష్టం చేశారు. హోదా ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వరప్రసాద్ అన్నారు.