నగరిలో ఎమ్మెల్యే రోజా క్యాండిల్ ర్యాలీ

చిత్తూరు జిల్లా నగరి వీధులు ప్రత్యేకహోదా నినాదంతో మారుమోగాయి. ప్రత్యేకహోదా ఏపీ హక్కు నినాదంతో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఏపీకి హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Back to Top