ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సంతాపం

వైయస్‌ఆర్‌ జిల్లా: చింతకొమ్మదిన్నె మండలంలోని బుగ్గలపల్లె పంచాయతీ పరిధిలోని నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌ సీపీ నాయకుడు గూడ శేషా రెడ్డి తల్లి రామలక్షుమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంధ్రనాద్‌ రెడ్డి మృతురాలికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగాS గూడ శేషారెడ్డిని, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే  ఓదార్చారు.  

Back to Top