ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాదయాత్ర


నెల్లూరు:  మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి  కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి, నాయకులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని వారు డిమాండ్‌ చేశారు.
 
Back to Top