లాల్‌బహదూర్‌ శాస్త్రికి జననేత నివాళి

విజయనగరం: దివంగత  మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రికి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పుష్పాంజలి ఘటించారు. విజయనగరం జిల్లాలోని కొత్తకోట వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లాల్‌బహదూర్‌శాస్త్రికి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్‌బహదూర్‌శాస్త్రికి సేవలను గుర్తు చేసుకున్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top