ఎమ్మెల్సీ మేరిగ కుటుంబ స‌భ్యుల‌కు స‌జ్జ‌ల ప‌రామ‌ర్శ‌

నెల్లూరు:  వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కుటుంబ సభ్యులను పార్టీ స్టేట్ కో-ఆర్డినేట‌ర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల మేరిగ మురళీధర్ తండ్రి ఆనంద రావు మ‌ర‌ణించ‌డంతో గురువారం రాపూరులో ఎమ్మెల్సీ నివాసానికి వెళ్ళిన స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. 

Back to Top