కర్నూలు జిల్లా బంద్

కర్నూలుః వైయస్సార్సీపీ ప్రత్తికొండ ఇంచార్జ్ నారాయణరెడ్డి హత్యకు నిరసనగా కర్నూలు జిల్లా బంగ్ కొనసాగుతోంది.  టీడీపీ హత్యా రాజకీయాలపై వైయస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. ర్యాలీలు, ధర్నాలు చేపట్టి  చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదాలు చేశారు. వ్యాపార, వాణిజ్యసంస్థలు మూతబడ్డాయి. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top