కుందుర్పిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ మహాధర్నా

అనంతపురం‌, 8 అక్టోబర్‌ 2012: రైతు సమస్యలు పరిష్కారం కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాలను తీవ్రతరం చేసింది. అనంతపురం జిల్లా కుందుర్పిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు సోమవారంనాడు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఎ‌ల్.ఎం.మోహ‌న్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top